అమెరికా పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఓర్లీన్స్ హైస్కూల్ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. జేవియర్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని కాన్వొకేషన్ సెంటర్ వెలుపల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనను లూసియానా పోలీసులు ధ్రువీకరించారు.
అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతవారం టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు సహా పలువురు మరణించిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

