Viral Video | స్టెప్లాడర్ను తొలగించిన సిబ్బంది.. విమానంపై నుంచి పడి గాయాలపాలైన వ్యక్తి
Viral Video | ఇండోనేషియా (Indonesia)లోని జకార్తా విమానాశ్రయంలో (Jakarta airport) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Viral Video | ఇండోనేషియా (Indonesia)లోని జకార్తా విమానాశ్రయంలో (Jakarta airport) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానానికి అటాచ్ చేసిన స్టెప్లాడర్ (stepladder)ను అనుకోకుండా తొలగించడంతో సిబ్బందిలోని ఒకరు హఠాత్తుగా కిందపడిపోయి గాయాలపాలయ్యారు.
ఎయిర్‌బస్ A320 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం జకార్తా విమానాశ్రయంలో నిలబడి ఉండగా.. లోపల ఓ కార్మికుడు ఇతర సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో విమానానికి అటాచ్ చేసిన స్టెప్లాడర్ను ఇద్దరు కార్మికులు తొలగించారు. ఇది గమనించని విమానంలోని వ్యక్తి ముందుకు అడుగులువేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి విమానంలోనుంచి నేలపై పడిపోతాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడికి సాయం చేస్తారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అతడికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Shocking video received on WhatsApp –
Warning ⚠️ ⛔️ alarming visuals of a staffer falling of a plane #aviation #avgeek #plane #shocking
Incident occurred in Indonesia with Transnusa airlines & Jas Airport services @webflite @aviationbrk @AviationWeek @airlinerslive @airlivenet… pic.twitter.com/PtP3K8ZXdj— Sanjay Lazar (@sjlazars) May 15, 2024
Also Read..
Supreme Court | మనీలాండరింగ్ కేసుల్లో నిందితుల అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Hepatitis A | కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్.. 12 మంది మృతి.. నాలుగు జిల్లాలకు అలర్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

