కెనడాలో గౌరీశంకర్ ఆలయంపై యాంటీ ఇండియా గ్రాఫిటీ..
Canada Temple: హిందువుల ఆలయంపై మరోసారి కెనడాలో దాడి జరిగింది. బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ ఆలయానికి యాంటీ ఇండియా గ్రాఫిటీ వేశారు. ఈ ఘటనను కెనడాలోని భారత కౌన్సులేట్ జనరల్ ఖండించారు.
టొరంటో: కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న హిందూ ఆలయంపై . భారత్‌కు వ్యతిరేకంగా గ్రాఫిటీ వేశారు. దీంతో అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరీశంకర్ మందిరంపై గ్రాఫిటీ వేసిన ఘటనను ఖండిస్తున్నట్లు టొరంటోలోని భారతీయ కౌన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. కెనడాలో ఉన్న భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు కౌన్సులేట్ జనరల్ ఒక ప్రటకనలో తెలిపారు.
బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఈ ఘటనను ఖండించారు. కెనడా అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్వేషపూరిత చర్యలకు ఈ దేశంలో స్థానం లేదన్నారు. ప్రార్థనా స్థలం వద్ద ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మేయర్ తెలిపారు.
కెనడాలో ఆలయాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. స్వామినారాయణ్ మందిర్‌ను యాంటీ ఇండియా గ్రాఫిటీతో ఖలిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

