Airport | ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటిపోయిన విమానం.. చెరువులో మునిగిపోయేదే!
Airport | ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సిన విమానం.. ఆ పక్కనే ఉన్న చెరువులో మునిగింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని మోంటెపెల్లీర్లో వెలుగు చూసింది. దక్షిణ పారిస్‌లోని చార్లెస్ డీ గాలే ఎయిర్‌పోర్టు నుంచి మోంటెపెల్లీర్ వచ్చిన ఒక బోయింగ్ విమానం..
ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సిన విమానం.. ఆ పక్కనే ఉన్న చెరువులో మునిగినంత పనిచేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని మోంటెపెల్లీర్లో వెలుగు చూసింది. దక్షిణ పారిస్‌లోని చార్లెస్ డీ గాలే ఎయిర్‌పోర్టు నుంచి మోంటెపెల్లీర్ వచ్చిన ఒక బోయింగ్ విమానం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి పోయింది. తెల్లారుజామున 3 గంటలకు విమానాశ్రయం చేరుకున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండవ్వాల్సిన రన్‌వేపై దిగింది. అయితే రన్‌వే చివరి వరకూ వెళ్లినా ఆగలేదు.
ఈ క్రమంలో రన్‌వే ఆవల ఉన్న ఒక చెరువులో మునిగినంత పని చేసింది. చివరకు విమానం ముందుభాగం, ఒక స్టార్‌బోర్డ్ ఇంజిన్ మాత్రమే నీళ్లలో మునిగాయి. స్టార్‌బోర్డ్ వైపు ఒక ఫార్వర్డ్ డోర్ కూడా తెరుచుకుంది. అక్కడి నుంచే పైలట్లు తప్పించుకున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఫ్రెంచ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk
— BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

