Home
International
Former Us President Donald Trump Has Won A Huge Victory In The Supreme Court Of The Country
Donald Trump | సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. కొలరాడోలో పోటీకి మార్గం సుగమం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది.
Donald Trump | వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2020లో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లకు ఆయనను బాధ్యుడిని చేస్తూ రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా, అంతర్యుద్ధం తర్వాతి కాలంనాటి రాజ్యాంగ నిబంధనను రాష్ర్టాలు ప్రయోగించి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కొలరాడో, ఇలినాయిస్, మైనే వంటి చోట్ల ట్రంప్‌నకు వ్యతిరేకంగా పిటిషనర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున దేశాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

