నాపై ట్రంప్ లైంగిక దాడి : మాజీ మిస్ స్విట్జర్లాండ్
మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన బట్టలు చించి, రక్తమొచ్చేలా గాయపర్చి పాశవికంగా తనపై లైంగిక దాడి చేసినట్టు ఆమె పేర్కొన్నారు.
వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన బట్టలు చించి, రక్తమొచ్చేలా గాయపర్చి పాశవికంగా తనపై లైంగిక దాడి చేసినట్టు ఆమె పేర్కొన్నారు. విపక్ష డెమోక్రాటిక్ పార్టీ రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నవంబర్ 1993లో తనను రిపబ్లికన్ నేత అసభ్యంగా తాకినట్టు ఆరోపణలు చేసిన మోడల్, మిస్ స్విట్జర్లాండ్ బీట్రిస్ క్యూల్, ఆ ఘటనలో ట్రంప్ తనపై లైంగికంగా దాడిచేశారని తాజాగా ఆరోపించారు.
దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై యూఎస్ హౌస్ డెమోక్రాట్లు జరిపిన దర్యాప్తు వివరాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఈ ఆరోపణలను వైట్ హౌస్ ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

