ఈ-ఎలక్ట్రిక్ రంగంలో అనేక ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఓ స్కూటర్‌ను బ్యాగులో పెట్టుకొని వేళ్లే విధంగా తయారు చేశారంటే ఆశ్చర్యం వేయక మానదు. మరి ఆ స్కూటర్ వింతలు, విశేషాలు ఏమిటో ఒక్కసారి ఈ వీడియో ద్వారా లుక్కేద్దాం.