Plane | టేకాఫ్ అవుతుండగా మంటలు.. విమానంలో 169 మంది ప్రయాణికులు
Plane | బ్రెజిల్ (Brazil)లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో రన్‌వేపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో (Plane) మంటలు వ్యాపించాయి.
Plane | బ్రెజిల్ (Brazil)లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో రన్‌వేపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో (Plane) మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
సావ్పౌలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Sao Paulo airport) ఈ ప్రమాదం జరిగింది. లాటమ్ ఎయిర్‌లైన్స్ (LATAM Airlines)కు చెందిన ఎయిర్‌బస్ A320 విమానం 169 మంది ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానం క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే అందులోని ప్రయాణికులను కిందకు దించేసింది. కాసేపటికే విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Brazil 🇧🇷 Airbus A320 with 180 passengers catches fire in Brazil
A LATAM Airlines Airbus A320 was already taxiing for takeoff when the cabin suddenly filled with smoke, and passengers saw flames under the wing through the windows.
People evacuated onto the runway using stairs… pic.twitter.com/YuniEyr1sX
— Maria P (@damadanoite14) December 5, 2025
Also Read..
Lioness Escape | జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Donald Trump: ఎట్టకేలకు శాంతి బహుమతి గెలుచుకున్న డోనాల్డ్ ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

