ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం.. 8 మంది సజీవదహనం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దాంట్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మొత్తం 80 ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
క్వీజన్ సిటీలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న బస్తీలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోని రెండవ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు రెండు గంటల సమయం పట్టినట్లు సీనియర్ ఫైర్ ఆఫీసర్ గ్రెగ్ బిచ్యాదా తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడం వల్ల ప్రజలు తప్పించుకునేందుకు ఇబ్బందిపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

