China: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 21 మంది మృతి
China: చైనాలోని హునాన్ ప్రావిన్సులో ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల సుమారు 21 మంది మరణించారు. మరో 61 మంది గాయపడ్డారు. హువాషెంగ్ ఫైర్వర్క్స్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది.
బీజింగ్: చైనా(China)లోని హునాన్ ప్రావిన్సులో ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల సుమారు 21 మంది మరణించారు. మరో 61 మంది గాయపడ్డారు. హువాషెంగ్ ఫైర్వర్క్స్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం లియుయాంగ్ సిటీలో పేలుడు జరిగింది. సుమారు 3 కిలోమీటర్ల మేర దూరం వరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డ వారిని ట్రీట్ చేసేందుకు సుమారు 500 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. బిల్డింగ్‌లో ట్రాప్ అయిన వారిని రక్షించేందుకు రోబోలను వాడారు. పేలుడు ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫైర్వర్క్స్ కంపెనీ ఇంచార్జీని అదుపులోకి తీసుకున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న రెండు గన్‌పౌడర్ వేరౌజ్ల వల్ల రెస్క్యూ ఆపరేషన్ మరింత ఇబ్బందికరంగా మారింది. పేలుడు తీవ్రత ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న బిల్డింగ్ కిటికీలు ధ్వంసం అయ్యాయి. దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. సెర్చ్ ఆపరేషన్‌కు ఆదేశించారు. బాధ్యులైన వారిని శిక్షించాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

