Education | విద్యతో దీర్ఘాయుష్షు.. చదువుతో మన ఆయుర్దాయానికి ప్రత్యక్ష సంబంధం
పాఠశాలలో లేదా కళాశాలలో గంటల తరబడి జరిగే తరగతులకు హాజరయ్యేందుకు రోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మనలో చాలా మందికి విసుగును, బాధను కలిగించవచ్చు. కానీ, విద్యకు మన ఆయుర్దాయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు తాజా అధ్యయనం తేల్చింది.
Education | లండన్: పాఠశాలలో లేదా కళాశాలలో గంటల తరబడి జరిగే తరగతులకు హాజరయ్యేందుకు రోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మనలో చాలా మందికి విసుగును, బాధను కలిగించవచ్చు. కానీ, విద్యకు మన ఆయుర్దాయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు తాజా అధ్యయనం తేల్చింది. విద్యాసంస్థలో చదువుకునేందుకు మనం ఎన్నేండ్లు వెచ్చిస్తే మన జీవితకాలం అంత మేరకు పెరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
జీవితంలో ఎన్నడూ పాఠశాలకు హాజరు కాకపోవడం రోజుకు 10 సిగరెట్ల ధూమపానం లేదా ఐదు సీసాల మద్యం సేవించినంత హానికరమని స్పష్టం చేసింది. విద్య లేనివారితో పోలిస్తే పాఠశాల, ఉన్నత పాఠశాల, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినవారికి మరణ ముప్పు 34% తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా 59 దేశాల నుంచి సేకరించిన 600కుపైగా వ్యాసాలను విశ్లేషించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

