ఉద్యోగులకు 50 నెలల బోనస్!
సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్‌గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చర్యపోక తప్పదు
తైవాన్, జనవరి 9: సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్‌గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చర్యపోక తప్పదు.
కానీ ఇది వాస్తవమే. తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ అనే షిప్పింగ్ కంపెనీ తమ సంస్థలోని కొందరు ఉద్యోగులకు 50 నెలలు అంటే నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతాన్ని బోనస్‌గా అందజేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

