SpaceX | స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం మళ్లీ విఫలం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది.
SpaceX | న్యూ మెక్సికో : ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. గురువారం టెక్సాస్‌కు దక్షిణం వైపున మెక్సికో సరిహద్దు నుంచి స్టార్‌షిప్ వ్యోమనౌకను ప్రయోగించారు.
గతంలో రెండు టెస్ట్ ఫ్లైట్లు ప్రయోగ సమయంలోనే విఫలం కాగా.. గురువారం నాటి స్టార్‌షిప్ మాత్రం విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. నిర్దేశించిన సమయానికి రాకెట్ నుంచి బూస్టర్ సైతం వేరు పడింది. దీంతో ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తుండగానే రాకెట్ నుంచి సంబంధాలను కోల్పోయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

