Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్‌లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు తెలిపింది.
Philippines Earthquake | వరుస భూకంపాలు (Earthquakes) ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నాయి. ఇటీవలే తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఘోర విపత్తులో రెండు దేశాల భూభాగాల్లో కలిపి ఇప్పటి వరకు 41వేల మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఇదిలా ఉండగా బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది.
తాజాగా గురువారం ఫిలిప్పీన్స్‌లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు తెలిపింది. మస్బేట్ (Masbate) ప్రావిన్స్‌లోని మియాగా (Miaga) గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

