Home
International
Dubais Exclusive Bars Now Serve Drinks With 100000 Year Old Ice From Greenlands Glacier
మందులోకి లక్ష ఏండ్ల కిందటి ఐస్!
బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్‌లలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్‌లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్‌క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏండ్ల కిందటి హిమానీనదంలోని స్వచ్ఛమైన ఐస్‌ను వినియోగిస్తున్నారు.
అబుదాబి: బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్‌లలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్‌లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్‌క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏండ్ల కిందటి హిమానీనదంలోని స్వచ్ఛమైన ఐస్‌ను వినియోగిస్తున్నారు.
గ్రీన్‌ల్యాండ్‌లోని ఓ కంపెనీ ఆర్కిటిక్ ప్రాంతంలో స్వచ్ఛమైన ఐస్‌ను సేకరించి దుబాయ్‌కి సరఫరా చేస్తున్నది. అయితే, హిమానీనదాలను బద్దలుకొట్టి ఐస్‌ను సేకరిస్తుండటం గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తుందని పర్యావరణవేత్తలు సదరు కంపెనీపై మండిపడుతున్నారు. తాము సేకరించే ఐస్ హిమానీ నదానిది కాదని, గ్లేసియర్ నుంచి విడిపోయిన భాగం నుంచి ఐస్ సేకరిస్తున్నామని, ఇది పర్యావరణానికి ఎలాంటి హానీ చేయబోదని కంపెనీ వాదిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

