మందుబాబుల కోసం డ్రైవర్ సేవలు
ఇండోర్‌లోని ఒక స్టార్టప్ వినూత్న సేవలు ప్రారంభించింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లడానికి ఇబ్బంది పడే వారి కోసం డ్రైవర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో క్యాబ్‌కు బదులు డ్రైవర్‌ను వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇండోర్ స్టార్టప్‌కు రాత్రిళ్లు గిరాకీ
ఇండోర్: ఇండోర్‌లోని ఒక స్టార్టప్ వినూత్న సేవలు ప్రారంభించింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లడానికి ఇబ్బంది పడే వారి కోసం డ్రైవర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో క్యాబ్‌కు బదులు డ్రైవర్‌ను వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతానికి డ్రైవర్ 30-40 నిమిషాల్లోపు చేరుకుంటారు. ఆ డ్రైవర్ తనను బుక్ చేసుకున్న వారి సొంత కారులో వారిని క్షేమంగా ఇంటి వద్ద దిగబెడతారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల చెల్లించాల్సి వచ్చే జరిమానాలను నిరోధించడానికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చా రు. మధ్యప్రదేశ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల జరిమానా చెల్లించాలి. వాహనాన్ని తిరిగి పొందడం కోసం, కోర్టు ఖర్చుల కోసం మరికొంత సొమ్ము భరించాలి. ఈ నేపథ్యంలో గంటకు రూ.200, రెండు గంటలకు రూ. 300, నాలుగు గంటలకు రూ. 400 వసూలు చేసే ఈ డ్రైవర్ సేవలను రాత్రి వేళల్లో మందుబాబులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

