Donald Trump: పాకిస్థాన్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో ఆయన పాక్‌ను విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో ఆయన పాక్‌ను విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానిక టీవీ ఛానళ్లు ఇవాళ ఈ విషయాన్ని ప్రసారం చేశాయి. సుమారు రెండు దశాబ్ధాల క్రితం అమెరికా అధ్యక్షుడు పాక్‌లో పర్యటించారు. 2006లో ఆనాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆ దేశాన్ని విజిట్ చేశారు. అయితే ట్రంప్ రాకపై తమకు సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
పాకిస్థాన్‌లో పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా ఆయన భారత్‌కు కూడా వెళ్తారని ఆ ఛానళ్లు పేర్కొన్నాయి. అమెరికా, పాకిస్థాన్ మధ్య ఇటీవల బంధం బలోపేతమైంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌజ్‌లో అసాధారణ రీతిలో ట్రంప్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

