Donald Trump: ఇరాన్‌తో డీల్ కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్న ట్రంప్ !
Donald Trump : ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో జరిగే రెండో విడత చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కానీ, లేక వర్చువల్‌గా కానీ ఆయన ఆ చర్చలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు రైటర్స్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొన్నది.
వాషింగ్టన్: ఇరాన్‌తో జరిగే చర్చల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కానీ, లేక వర్చువల్‌గా కానీ ఆయన ఆ చర్చలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు రైటర్స్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొన్నది. ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు ఈ వారంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇరాన్, అమెరికా దౌత్యవేత్తల మధ్య బుధవారం ఆ చర్చలు జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే, అప్పుడు ట్రంప్ ఆ డీల్ మీట్‌కు హాజరయ్యే ఛాన్సు ఉన్నట్లు రైటర్స్ సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. అన్నీ సజావుగా సాగుతున్నాయని, రేపు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు ఓ పాకిస్థానీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని ఆ మీడియా సంస్థ షేర్ చేసింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య కుదిరిన రెండు వారాల సీజ్ఫైర్ బుధవారంతో ముగియనున్నది. అయితే ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడించే అవకాశాలు లేవని ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

