విపత్తులు నాలుగింతలు

- 50 ఏండ్ల కిందటితో పోలిస్తే పెరిగిన ఉపద్రవాలు
- ఏడు రెట్లు పెరిగిన ఆస్తినష్టం.. తగ్గిన మరణాల శాతం
జెనీవా, సెప్టెంబర్ 1: ఐదు దశాబ్దాల కిందటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఆస్తి నష్టం ఏడు రెట్లు పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం తగ్గినట్టు తెలిపింది. ప్రకృతి విపత్తుల కారణంగా 1970-80ల్లో రోజుకు 170 మంది చనిపోతే 2010లో ఈ సంఖ్య 40కి పడిపోయిందని వెల్లడించింది. ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం. గడిచిన 50 ఏండ్లలో 11వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. 1970ల్లో ఏడాదికి సగటున 711 ప్రకృతి విపత్తులు సంభవించగా, 2000-2009 మధ్య కాలంలో ఏడాదికి 3,536 విపత్తులు వచ్చాయి. అయితే 2010 తర్వాత ఈ సంఖ్య కాస్త తగ్గి 3,165కు పడిపోయింది.
- గత 50 ఏండ్లలో ప్రకృతి విపత్తులతో మరణించిన వారి సంఖ్య 20 లక్షలు
- అభివృద్ధి చెందిన దేశాల్లో మరణాలు 90 శాతం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Deaths
- disasters
- environment
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

