విస్తృత జన్యు పరీక్షతో అరుదైన వ్యాధుల నిర్ధారణ
ఒక విస్తృతమైన జన్యు పరీక్ష ఒక నవజాత శిశువు ప్రాణాన్ని కాపాడింది. అయితే ఇలాంటి టెస్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను సైతం కాపాడవచ్చునని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ‘మొత్తం విశ్వజన్యురాశి పరీక్షలు’ సాధారణ పరీక్షల కంటే రెండింతలు మెరుగైనవి.
వాషింగ్టన్: ఒక విస్తృతమైన జన్యు పరీక్ష ఒక నవజాత శిశువు ప్రాణాన్ని కాపాడింది. అయితే ఇలాంటి టెస్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను సైతం కాపాడవచ్చునని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ‘మొత్తం విశ్వజన్యురాశి పరీక్షలు’ సాధారణ పరీక్షల కంటే రెండింతలు మెరుగైనవి. శిశువుల్లో ఆరుదైన వ్యాధులు వస్తుంటాయని వారు చెప్పారు. వ్యాధికి కారణమయ్యే అసాధారణ జన్యు లోపాలను ఈ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ జాన్ డేవిస్ తెలిపారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన జర్నల్‌లో పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

