Covid-19 | అమెరికాలోనే కొవిడ్ వైరస్ పుట్టిందట.. శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చైనా
కొవిడ్-19 వైరస్ పుట్టుకపై అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కొవిడ్-19 వైరస్ తొలుత అమెరికాలోనే ఉద్భవించిందని చైనా తాజాగా ఎదురుదాడికి దిగింది. ఈ అంశంపై చైనా బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
Covid-19 | బీజింగ్ : కొవిడ్-19 వైరస్ పుట్టుకపై అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కొవిడ్-19 వైరస్ తొలుత అమెరికాలోనే ఉద్భవించిందని చైనా తాజాగా ఎదురుదాడికి దిగింది. ఈ అంశంపై చైనా బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. వైరస్ పుట్టుక అమెరికాలోనే ఉందని, కానీ అమెరికా, అక్కడి ప్రభుత్వం సార్స్-కోవ్-2 మూలాల జాడపై సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నాయని నివేదిక ఆరోపించింది.
దీనికంటే ముందు కొవిడ్-19 వైరస్ పుట్టుకపై అమెరికా ఏప్రిల్ 18న ఒక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. కొవిడ్ సంక్షోభం ప్రకృతి విపత్తుకాదు, మానవుడు సృష్టించినదని ఆ వెబ్సైట్లో పేర్కొన్నది. దీనిని ఖండిస్తూ చైనా తాజాగా శ్వేతపత్రం విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

