Covid-19 | మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 28 రోజుల్లో 80 శాతం పెరిగిన కొత్త కేసులు
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
అంతకుముందు 28 రోజుల కాలంతో పోల్చితే ఈ 28 రోజుల కాలంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 80 శాతం ఎక్కువని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఓ ఐదు డబ్ల్యూహెచ్‌వో రీజియన్లలో మాత్రం కరోనా కొత్త కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని పేర్కొంది. వెస్టర్న్ పసిఫిక్ రీజియన్‌లో మాత్రం కొత్త కేసుల సంఖ్య పెరిగి, మరణాల సంఖ్య తగ్గిందని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

