చైనా మెగా బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రాజెక్టుతో ముప్పు
బ్రహ్మపుత్ర నదిపై చైనా తలపెట్టిన 168 బిలియన్ డాలర్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల వరద ముప్పు కూడా అధికమవుతుందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
బీజింగ్ : బ్రహ్మపుత్ర నదిపై చైనా తలపెట్టిన 168 బిలియన్ డాలర్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల వరద ముప్పు కూడా అధికమవుతుందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యలో టిబెట్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ మెగా డ్యామ్ ప్రాజెక్ట్‌పై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, యున్నాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు టిబెటన్ పీఠభూమిలోని డాటాను ఉపయోగించి 1325 ఏడాది నుంచి 2026 వరకు నదీ ప్రవాహ చరిత్రను పరిశీలించారు.
వాతావరణంతో దీనిని అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో రాబోయే పరిస్థితుల్లో నది ప్రవాహం పెరగడంతోపాటు, అధిక ప్రవాహాలు, వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు వారు ఒక మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ అంశానికి సంబంధించిన ఫలితాలు అక్టోబర్ 8న ‘చైనా సైన్స్ బులెటిన్’లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

