Biological Weapons | శత్రు సైనికులను స్వలింగ సంపర్కులుగా మార్చే బాంబు!
శత్రు సైనికులు ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులై, స్వలింగ సంపర్కులు (గే)గా మారేలా చేసే రసాయనిక బాంబును తయారు చేసేందుకు అమెరికన్ వాయు సేన గతంలో ప్రతిపాదించింది. మిలిటరీకి చెందిన రైట్ ల్యాబొరేటరీ 1994లో ఈ ప్రణాళికను రచించింది. ప్రాణాంతకం కాని ఆయుధాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇటువంటి ఆలోచనలు చేసింది.
Biological Weapons | వాషింగ్టన్: శత్రు సైనికులు ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులై, స్వలింగ సంపర్కులు (గే)గా మారేలా చేసే రసాయనిక బాంబును తయారు చేసేందుకు అమెరికన్ వాయు సేన గతంలో ప్రతిపాదించింది. మిలిటరీకి చెందిన రైట్ ల్యాబొరేటరీ 1994లో ఈ ప్రణాళికను రచించింది. ప్రాణాంతకం కాని ఆయుధాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇటువంటి ఆలోచనలు చేసింది.
యాంటీ బయలాజికల్ వెపన్స్ ఆర్గనైజేషన్ సన్‌షైన్ ప్రాజెక్టు ఈ వివరాలను బయటపెట్టింది. రసాయనాలతో కూడిన ఈ బాంబు గురించి సమీక్షించాలని సైంటిఫిక్ రివ్యూ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ను 2002లో పెంటగాన్ కోరినట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. ఇదే కాకుండా, ఈగలు, ఎలుకలు, ఇతర పురుగులు రెచ్చిపోయి సైనికులను కరిచేలా చేయడం; దుర్వాసన వచ్చే సెంటును శత్రు సైనికులపై జల్లడం వంటి ఆలోచనలపై కూడా చర్చ జరిగిందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

