యూఎస్‌లో 17 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
అక్రమ వలసదారులుగా పేర్కొంటూ 17 వేల మంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను కాలిఫోర్నియా రద్దు చేసింది. ఈ చర్య భారత, భారత సంతతి డ్రైవర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి అక్రమంగా లైసెన్స్‌లు జారీ చేశారని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేయటంతో, కాలిఫోర్నియా ప్రభుత్వం 17 వేల మందిపై చర్యలు చేపట్టింది.
- భారత డ్రైవర్లపై ప్రభావం
కాలిఫోర్నియా : అక్రమ వలసదారులుగా పేర్కొంటూ 17 వేల మంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను కాలిఫోర్నియా రద్దు చేసింది. ఈ చర్య భారత, భారత సంతతి డ్రైవర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి అక్రమంగా లైసెన్స్‌లు జారీ చేశారని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేయటంతో, కాలిఫోర్నియా ప్రభుత్వం 17 వేల మందిపై చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలో అక్రమ వలసదారుడు నడిపిన ట్రక్ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ట్రక్ డ్రైవర్..భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుడని దర్యాప్తులో తేలింది. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆడిట్‌కు దారి తీసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

