CAA | భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సీఏఏ: సీఆర్ఎస్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) తెలిపింది.
CAA | వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) తెలిపింది. మూడు దేశాలకు చెందిన ఆరు మతాలవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నదని, ముస్లింలను మినహాయించిందని పేర్కొంది.
ఈ చట్టం వల్ల దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీ ముస్లింల హక్కులకు భంగం కలగవచ్చునని తెలిపింది. సీఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌లో స్వతంత్ర పరిశోధక విభాగం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

