Biodiesel | వాడేసిన వంట నూనెతో బయోడీజిల్.. గంట సేపటి లోపే తయారీ పూర్తి!
వాడిన వంట నూనెతో బయోడీజిల్‌ను తయారు చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- అమెరికా శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం
Biodiesel | న్యూయార్క్, నవంబర్ 9: వాడిన వంట నూనెతో బయోడీజిల్‌ను తయారు చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వృథా వంటనూనె, సోడియం టెట్రామెథాక్సిబోరేట్ కలిపి ఈ బయోడీజిల్‌ను తయారు చేశారు. కేవలం గంట సేపటి లోపే బయోడీజిల్ తయారీ పూర్తవుతుందని చెప్పారు. కేవలం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి చేస్తే చాలని, నీటిని వేడి చేసే కంటే తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుందని తెలిపారు.
ఈ బయోడీజిల్ తయారీకి రీఫైనరీలు కూడా అవసరం లేదని, సులువుగా తయారుచేయవచ్చని చెప్పారు. దీని ద్వారా డబ్బు, విద్యుత్తు ఆదా అవుతుందని తెలిపారు. పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ బయోడీజిల్‌ను ఉపయోగించవచ్చని చెప్పారు. ఈ బయోడీజిల్‌కు సంబంధించిన వివరాలు ‘ఎనర్జీ అండ్ ఫ్యుయెల్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

