Axe Body Spray | గొర్రెలు కొట్లాడకుండా యాక్స్ స్ప్రే.. బ్రిటన్ రైతుల వింత ప్రయోగం
గొర్రెలు కొట్లాడుకొని గాయాలు చేసుకోవడం పెంపకందారులకు తలనొప్పిగా ఉంటుంది. ఈ సమస్యకు బ్రిటన్కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు. గొర్రెలకు డియోడరంట్ స్ప్రే చేస్తున్నారు.
Axe Body Spray | లండన్: గొర్రెలు కొట్లాడుకొని గాయాలు చేసుకోవడం పెంపకందారులకు తలనొప్పిగా ఉంటుంది. ఈ సమస్యకు బ్రిటన్కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు. గొర్రెలకు డియోడరంట్ స్ప్రే చేస్తున్నారు. ఆ సువాసనకు గొర్రెలు కొట్లాడుకోవడం మానేసి కలిసి మెలిసి ఉంటున్నాయట.
‘యాక్స్’ బాడీ స్ప్రేను గొర్రెలకు స్ప్రే చేస్తే కొట్లాడుకోవడం ఆపేస్తాయని ‘లేడీస్ హూ లాంబ్’ అనే ఫేస్బుక్ గ్రూప్లో శామ్ బ్రైస్ అనే గొర్రెల పెంపకందారు ఓ సలహా చూశారు. ప్రయోగం చేసి చూడగా గొర్రెలు కొట్లాడుకోవడం మానేశాయి. దీంతో ఈ టెక్నిక్ను ఇతరులూ పాటిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

