18 నెలల తర్వాత విదేశీ ప్రయాణికులకు ఆస్ట్రేలియా అనుమతి

సిడ్నీ: అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా స్వాగతం పలకనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికుల కోసం సరిహద్దుల్ని తెరవనున్నది. కేవలం వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నది. 18 నెలల తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి విదేశీ ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నది. ప్రస్తుతం ఆ దేశ పౌరులకు మాత్రమే ఆంక్షలతో ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆస్ట్రేలియా తమ పౌరులకు అనుమతి ఇవ్వడంలేదు.
వ్యాక్సినేషన్ 80 శాతం దాటిన రాష్ట్రాలకు ట్రావెల్ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఆస్ట్రేలియన్లకు మళ్లీ తమ జీవితాలను వెనక్కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా 14 రోజుల హోటల్ క్వారెంటైన్ రూల్ను ఆస్ట్రేలియా ఎత్తివేయనున్నది. దీనికి బదులుగా వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారెంటైన్ విధించనున్నది. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సిడ్నీ, మెల్బోర్న్, క్యాన్బెరాలో ఇంకా లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

