అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా
Barack Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఒబామా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఒబామా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు. గత రెండు రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. తన సతీమణి విచెల్కి నెగెటివ్ వచ్చిందని చెప్పారు. తాను బూస్టర్ డోసుకూడా వేసుకున్నాని చెప్పారు.
‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రెండు రోజులుగా గొంతులో నొప్పిగా ఉంది, అయితే ప్రస్తుతం బాగానే ఉన్నాను. మిచెల్, నేను టీకాలు, బూస్టర్ డోసులు వేసుకున్నాం. పరీక్షలో ఆమెకు నెగెటివ్ వచ్చింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా టీకాలు తీసుకోనివారికి వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి’ అని ఒబామా ట్వీట్ చేశారు.
I just tested positive for COVID. I’ve had a scratchy throat for a couple days, but am feeling fine otherwise. Michelle and I are grateful to be vaccinated and boosted, and she has tested negative.
It’s a reminder to get vaccinated if you haven’t already, even as cases go down.
— Barack Obama (@BarackObama) March 13, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

