న్యూయార్క్: 50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగాలకు అమెరికా సంస్థ ‘నాసా’ సిద్ధమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీ ‘ఆస్ట్రోబోటిక్’ చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్‌లోని స్పేస్ఫోర్ట్ నుంచి ‘వుల్కాన్’ రాకెట్‌ను ప్రయోగించింది.