Home
International
Afghanistan Massive Explosion Near Military Hospital In Kabul 19 Killed 50 Injured
కాబూల్‌లో పేలుళ్లు.. 19 మంది మృతి
Afghanistan blast | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి 19 మంది మృత్యువాతపడగా.. 50 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు సర్దార్ మహ్మద్ దావూద్ ఖాన్ ఆసుపత్రి ముందు జరగ్గా.. రెండో పేలుడు సైతం ఆసుపత్రి పరిసరాల్లోనే జరిగినట్లు ఆఫ్ఘన్‌కు చెందిన టోలో న్యూస్ వెల్లడించింది. బాంబు పేలుళ్ల తర్వాత కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలోనూ పేలుళ్లు జరిగాయి. ఆఫ్ఘన్లో పేలుళ్లు సర్వసాధారణమే అయినా.. తాలిబన్లు ఆక్రమించిన అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. ఆగస్ట్‌లో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఆఫ్ఘనిస్తాన్లోని మసీదులు, పలు ప్రాంతాలపై వరుసగా దాడులు చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

