తాలిబన్ల పిలుపుతో విధుల్లోకి ఆఫ్ఘన్ పోలీసులు
Afghan Police | తాలిబన్ల పిలుపుతో ఆఫ్ఘన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు భయపడి తమ విధులకు దూరంగా ఉన్న విషయం విదితమే. తాలిబన్ కమాండర్స్

కాబూల్ : తాలిబన్ల పిలుపుతో ఆఫ్ఘన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు భయపడి తమ విధులకు దూరంగా ఉన్న విషయం విదితమే. తాలిబన్ కమాండర్స్ పిలుపుతో మళ్లీ విధుల్లో చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు మాట్లాడుతూ.. తాలిబన్ కమాండర్స్ తమకు ఫోన్ చేసి విధుల్లోకి రావాలని చెప్పారు. దాంతో తాము మళ్లీ డ్యూటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎయిర్‌పోర్టులోని ప్రధాన భవనాల వద్ద, చెక్ పాయింట్ల వద్ద పోలీసులు విధుల్లో ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

