కెనడాలో సిక్కు మహిళను కాల్చిచంపిన దుండగుడు
Woman shot dead | కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్ (21)ని కాల్చిచంపాడు. సోమవారం
ఒట్టావా: కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్ (21)ని కాల్చిచంపాడు. సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ గ్యాస్ స్టేషన్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తూటా గాయాలతో రక్తపు మడుగులో పడివున్న మహిళను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. కాల్పుల ఘటనకు ముందు నిందితుడు గ్యాస్ స్టేషన్ ముందే తచ్చాడినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

