Home
International
A Sensational Article Has Been Published In The Wall Street Journal On Spacex Ceo Elon Musk
Elon Musk | ఉద్యోగినులతో ఎలాన్ మస్క్ శృంగారం!
స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో సంచలన కథనం ప్రచురితమైంది.
- వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో సంచలన కథనం
Elon Musk | న్యూయార్క్, జూన్ 12: స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో సంచలన కథనం ప్రచురితమైంది. మస్క్ తన కంపెనీలో పని చేసిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నాడని, తనతో పిల్లల్ని కనాలని వారిపై ఒత్తిడి చేశాడని ఈ కథనం పేర్కొన్నది. స్పేస్ఎక్స్లో పని చేసి 2013లో బయటకు వచ్చేసిన ఓ మహిళ మస్క్‌పై ఈ ఆరోపణలు చేశారు.
ప్రపంచం జనాభా సంక్షోభంలో ఉందని, అధిక ఐక్యూ కలిగిన పిల్లలను కనాలని మస్క్ చెప్పేవాడని మహిళ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీరి మధ్య జరిగిన సంభాషణను సైతం ఈ కథనంలో ప్రచురించారు. అంతేకాదు, స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల్లో మస్క్ మహిళా వ్యతిరేక వాతావరణం సృష్టించాడని సైతం ఈ కథనం పేర్కొన్నది. మస్క్‌పై ఈ తరహా వివాదాస్పద ఆరోపణలు రావడం కొత్తేమీ కాకపోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

