పరువు హత్యలు.. కుటుంబంలో ఏడుగురిని సజీవ దహనం చేసిన వ్యక్తి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదంటూ ఓ వ్యక్తి కుటుంబంలోని ఏడుగురిని సజీవ దహనం చేశాడు. అందులో అతని ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌గఢ్‌కు చెందిన మంజూర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, ఆమె నెలల చిన్నారి, భర్త, మరో నలుగురు పిల్లలు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఇందులో నుంచి బయటపడిన హుస్సేన్ మరో అల్లుడు మెహబూబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజూర్ హుస్సేన్‌తోపాటు అతని కొడుకు సాబిర్ హుస్సేనే ఈ దారుణానికి పాల్పడ్డారని, తాను ఇంటికి వచ్చే సమయానికి ఆ ఇద్దరూ పారిపోవడం చూశానని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

