ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్రత
Philippines | ఫిలిప్పీన్స్‌లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో బుధవారం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో భూకంప కేంద్రానికి 300 కిలోమీట్ల దూరంలో ఉన్న మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని తెలిపింది. అర్బా ప్రావిన్స్‌లో అయితే భవనాల కిటికీలు కొట్టుకున్నాయని పేర్కొన్నది.
భారీ భూకంపం నేపథ్యంలో డాలర్స్ పట్టణంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. భూ ప్రకంపణల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని బోహల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 200 మంది మరణించారు. 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. ఇక 1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

