Tajikistan Earthquake | తజికిస్థాన్ను వణికించిన భారీ భూకంపం
Tajikistan Earthquake | సెంట్రల్ ఆసియా (Central Asia) దేశమైన తజికిస్థాన్ (Tajikistan)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది.
Tajikistan Earthquake | సెంట్రల్ ఆసియా (Central Asia) దేశమైన తజికిస్థాన్ (Tajikistan)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological survey (USGS))తెలిపింది.
గోర్నో-బదక్షన్ (Gorno-Badakhshan ) ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ (USGS) పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
Read Also..
Earthquake prediction | హిమాలయాలకు పొంచి ఉన్న భారీ ముప్పు.. సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలకు ఛాన్స్!
Morbi bridge collapse: మోర్బీ బ్రిడ్జ్ బాధితులకు 10 లక్షల నష్టపరిహారం: గుజరాత్ హైకోర్టు ఆదేశం
Smog in Delhi | ఢిల్లీలో దట్టంగా పొగ మంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

