కాబూల్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. 53 మంది మృతి
Kabul Suicide Bombing | ఆప్ఘనిస్థాన్‌లోని కాబూల్‌ని షాహిద్ మజారీ రోడ్‌లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 53 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఓ పాఠశాల తరగతి గదికి సమీపంలో పేలుడు
కాబూల్ : ఆప్ఘనిస్థాన్‌లోని కాబూల్‌ని షాహిద్ మజారీ రోడ్‌లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 53 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఓ పాఠశాల తరగతి గదికి సమీపంలో పేలుడు జరగ్గా.. పేలుడులో 53 మంది మృతి చెందారు. ఇందులో 46 మంది బాలికలు, మహిళలు ఉన్నారు. కాబూల్‌లోని పీడీ-6 ప్రాంతంలోని పశ్చిమాన మధ్యాహ్నం 2 గంటలకు ఈ పేలుడు సంభవించింది.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30న శుక్రవారం కాబూల్‌లోని యూనివర్సిటీ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో కనీసం వంద మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. షియా ప్రాంతంలోని విద్యాసంస్థపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీ షియా కమ్యూనిటీ వ్యక్తులు ఎక్కువగా నివసించే కాబూల్‌లోని దష్టి బార్చి పరిసరాల్లోని సెంటర్ లోపల ఉదయం సమయంలో పేలుడు చోటుచేసుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

