Road accident | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం
అమెరికాలోని టెన్నెస్సీలో (Tennessee) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు.
న్యూయార్క్: అమెరికాలోని (America) టెన్నెస్సీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. టెన్నెస్సీ (Tennessee) రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడప్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 1-18 ఏండ్ల వయస్సుగల ఐదుగురు బాలికలు, ఓ మహిళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో హైవేపై అధికారులు ట్రాఫిక్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేశారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

