Home
International
2500 Volunteers Posed Nakedly On Sydneys Bondi Beach To Raise Awareness Of Skin Cancer
2500 మందితో నగ్న ఫోటోషూట్.. ఎందుకంటే
skin cancer naked photo shoot:ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద ఇవాళ ఉదయం సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫోటో
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద ఇవాళ ఉదయం సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువ. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియాలో చట్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

