US Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
US Shooting: ఇండియానాపోలీస్ నగరంలోని వాఫెల్ హౌజ్ రెస్టారెంట్లో ఫైరింగ్ జరిగింది. ఆగంతకుడు జరిపిన ఆ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు.
ఇండియానాపోలీస్: అమెరికాలో మళ్లీ కాల్పుల(US Shooting) ఘటన జరిగింది. ఇండియానాపోలీస్ నగరంలోని వాఫెల్ హౌజ్ రెస్టారెంట్లో ఫైరింగ్ జరిగింది. ఆగంతకుడు జరిపిన ఆ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. తెల్లవారుజామున 12.30 నిమిషాలకు ఆ అటాక్ జరిగినట్లు పోలీసులకు వెల్లడించారు. ఆరుగురికి తూటా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడం వల్ల కాల్పులు ఘటన చోటుచేసుకున్న సాక్ష్యులు చెబుతున్నారు. రెస్టారెంట్ లోపల, బయట ఆ ఫైరింగ్ జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

