గణేశ్ నిమజ్జనం.. 19, 20న మద్యం దుకాణాలు బంద్
Wine Shops | హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వైన్స్,

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 19, 20వ తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్‌లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లను మూసి ఉంచనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

