Harish rao | రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌కే వెన్నుపోటు పొడిస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి..?
Harish rao | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణం అని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచారని మాకు సమాచారం వచ్చిందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.
Harish rao | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ కేసు విషయాన్ని బయటకు లీక్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
ఈ విషయమై హరీశ్ రావు మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణం అని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచారని మాకు సమాచారం వచ్చిందన్నారు.
తన దగ్గర వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్‌కు అడిగితే, ఆమె ఒప్పుకోకపోవడతో ఆమెకు వెన్నుపోటు పొడిచారని సమాచారం ఉందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌కే వెన్నుపోటు పొడిస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటని.. దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Read Also :
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

