ఢీకొట్టిన ట్రాలీ ఆటో
కొల్లూర్ ఔటర్ రింగురోడ్డుపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలిమేర శ్రీనాథ్(26) ట్రాలీ ఆటోలో పటాన్చెరు వైపు వెళ్తున్నాడు
- బల్దియా కార్మికుడు.. డ్రైవర్ మృతి
రామచంద్రాపురం: కొల్లూర్ ఔటర్ రింగురోడ్డుపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొల్లూర్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. పొలిమేర శ్రీనాథ్(26) ట్రాలీ ఆటోలో పటాన్చెరు వైపు వెళ్తున్నాడు. కొల్లూర్ వద్ద ఓఆర్‌ఆర్‌పైన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ ట్యాంకలుర్తో చెట్లకు నీళ్లు పోస్తున్నారు. ట్రాలీ ఆటో జీహెచ్ఎంసీ కార్మికుడు బోడ శ్రీను(30)ను ఢీకొట్టుకుంటూ వెళ్లి ట్యాంకర్‌కు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్, ఆటో డ్రైవర్ శ్రీనాథ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

