సర్ షురూ
గ్రేటర్ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్) గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ ఎన్యూమరేషన్ దరఖాస్తు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమం పారదర్శకత, సజావుగా అమలు జరిగేలా చూసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఫిలింనగర్తో పాటు పలు ప్రాంతాల్లో పర్యవేక్షించారు.
- ఇంటింటికీ ఎన్యూమరేషన్ దరఖాస్తు పత్రాల పంపిణీ
సిటీబ్యూరో : గ్రేటర్ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్) గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ ఎన్యూమరేషన్ దరఖాస్తు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమం పారదర్శకత, సజావుగా అమలు జరిగేలా చూసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఫిలింనగర్తో పాటు పలు ప్రాంతాల్లో పర్యవేక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

