Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Vocational Trainers | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిత్యం ఏదో ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కుతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
Vocational Trainers | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నోటిఫికేషన్లు విడుదల చేయక ఓ వైపు నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు పలు ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక డిపార్ట్మెంట్కి చెందిన ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కుతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
రేవంత్ సర్కార్ తమతో పని చేయించుకొని జీతాలు ఇవ్వడం లేదని తాజాగా ఒకేషనల్ ట్రైనర్లు నిరసనకు దిగారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్లు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. జీతాల్లేవ్ జీతాల్లేవ్.. 12 నెలల జీతాల్లేవ్.. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పని చేయించుకొని జీతాలు ఇవ్వడం లేదని నిరసనకు దిగిన ఒకేషనల్ ట్రైనర్లు
వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ధర్నా https://t.co/OQTieQ51vV
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Also :
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

