ఆపత్కాలంలోను పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
ఆపత్కాలంలోను పేదలకు అండ | కరోనా కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.

గోల్నాక, ఆగస్టు 19 : కరోనా కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం అంబర్పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 103 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ..ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సాయిరాజు, రెవెన్యూ అధికారులు బీవీ.మహేష్రాజు, రాము, బద్రినాథ్, టీఆర్ఎస్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, సంతోష్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

