Home
Hyderabad
The Newly Appointed Dcps Of Cyberabad And Rachakonda Commissionerates Met The Respective Cps
సీపీలను కలిసిన డీసీపీలు
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీపీలు శనివారం ఆయా సీపీలను మర్యాదపూర్వకంగా కలిశారు.
జూబ్లీహిల్స్, జనవరి 6 : సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీపీలు శనివారం ఆయా సీపీలను మర్యాదపూర్వకంగా కలిశారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా కొత్తపల్లి నరసింహ, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, సైబర్ క్రైమ్స్ డీసీపీగా శిల్పవల్లి, ఉమెన్ సేఫ్టీ డీసీపీగా సృజన కర్ణం, మేడ్చల్ ఎస్వోటి డీసీపీగా దన్నరపు శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్గిరి డీసీపీ పీవీ పద్మజ, ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్, మహేశ్వరం డీసీపీగా సునితారెడ్డి, ట్రాఫిక్-1 డీసీపీగా మనోహర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

