ఆదివారం రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ వెళ్లే మార్గంలోని ఖాజాగూడ చెరువు నీటిలో ఆకాశహర్మ్యాల ప్రతిబింబం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది
సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): ఆదివారం రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ వెళ్లే మార్గంలోని ఖాజాగూడ చెరువు నీటిలో ఆకాశహర్మ్యాల ప్రతిబింబం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. విశ్వనగర ప్రగతికి నిదర్శనంగా నిలిచింది.